ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్

15-10-2026 | 07:18am

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశం కానున్నారు. ఎల్‌నినో (El Niño) ప్రభావంపై సీఎం, మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే పరిణామాలు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేస్తూ సంబంధిత శాఖల అధికారులు అవసరమైన వివరాలను సమర్పించనున్నారు.

మరిన్ని వార్తలు