ఈ ఎల్ సీ పోటీల విజేతలు వీరే.!

20-11-2026 | 10:25pm

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) ఈఎల్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్(District-level Quiz), వ్యాసరచన పోటీల విజేతలకు జిల్లా అదనపు కలెక్టర్ కే.అనిల్ కుమార్(District Additional Collector K. Anil Kumar) మెరిట్ సర్టిఫికెట్లు(Merit Certificates), జ్ఞాపికల ప్రదానం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు(Voter) చైతన్యం, ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల(Elections) ప్రక్రియపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు.

జిల్లాలోని 101-డోర్నకల్ (ఎస్టీ), 102-మహబూబాబాద్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థుల జాబితాల ఆధారంగా ఈ నెల 18న జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచి క్రింది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. 

క్విజ్ పోటీల విజేతలు:

జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులు:

1 ఎస్. కేశవ్, జెడ్పీహెచ్‌ఎస్, కలవల.

2 టి. లావణ్య, జె. సాయిరాం, జెడ్పీహెచ్‌ఎస్, కేసముద్రం స్టేషన్.

3 జె. దినేష్ , అక్షయ, గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్, మరిపెడ.

4 ఎస్. దీక్షిత్, జి. అమృత వర్షిణి, టీజీఎంఎస్, నెల్లికుదురు.

5 కె. శ్రీనివాస్,  ఎం. వర్షిత్  ఎంజేపీ బి, గుమ్మడూరు.

6 డి. కార్తిక్,  జె. శివ  జెడ్పీహెచ్‌ఎస్, తాళ్లపూసలపల్లి.

7 కె. లక్ష్మీ ప్రసన్న, ఎం. ఉషశ్రీ విద్య  జెడ్పీహెచ్‌ఎస్, తీగలవేణి.

8 బి. విష్ణు, జెడ్పీహెచ్‌ఎస్, గుండ్రాతిమడుగు.

9 పి. శివరాం, సిహెచ్. ఈశ్వర్ ఎంజేపీ (బి) జూనియర్ కళాశాల, మహబూబాబాద్.

10 డి. సిరి చందన టీజేఎంఎస్, మరిపెడ.

వ్యాసరచన పోటీల విజేతలు:

జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో కళాశాల స్థాయిలో మొదటి రెండు స్థానాలు సాధించిన విద్యార్థులు:

1 ఎ. హర్షిణి, కేజీబీవీ, మహబూబాబాద్.

2 డి. ఝాన్సీ రత్న, టీజీఎంఎస్, చిలుకోడు.

పాఠశాల స్థాయిలో మొదటి ఎనిమిది స్థానాలు సాధించిన విద్యార్థులు:

1 జి. కీర్తన, జెడ్పీహెచ్‌ఎస్, చిన్నగూడూరు.

2 బి. యజ్ఞశ్రీ, జెడ్పీహెచ్‌ఎస్ (గర్ల్స్), గూడూరు.

3 వి. స్మృతి, జెడ్పీహెచ్‌ఎస్, మోదుగులగూడెం.

4 బి. అవంతి, టీజీఎంఎస్, మహబూబాబాద్.

5 పి. సందీప్,ఎంజేపీ, మహబూబాబాద్.

6 పి. సిరి వెన్నెల, టీజీఎంఎస్, నెల్లికుదురు.

7 జి. కావేరి,సెయింట్ అగస్టిన్ హైస్కూల్, మరిపెడ.

8 ఎస్.కె. రియా మెహక్, జెడ్పీహెచ్‌ఎస్, ఈదులాపుసపల్లి.

మరిన్ని వార్తలు