రెండో బిడ్డకు జన్మనిచ్చిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
20-11-2026 | 10:48pm
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ(Former Yellandu MLA Banoth Haripriya) శుక్రవారం రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఇల్లందు పట్టణంలోని(Illandu town) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో(private hospital) రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. హరిప్రియ రెండోసారి మాతృత్వాన్ని(Motherhood for the second time) పొందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లీబిడ్డలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.