గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
20-11-2026 | 09:33pm
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) బయ్యారం మండలం సత్యనారాయణపురం స్టేజి వద్ద ముగ్గురు గంజాయి స్మగ్లర్లను(Marijuana smugglers) పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా(Odisha) రాష్ట్రంలోని పలమెల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి మహబూబాబాద్‌కు పల్సర్ బైక్‌పై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుల వద్ద నుంచి 1.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.