జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గుడిబండ రవి
18-11-2026 | 04:58pm
భూత్పూర్, నవంబర్ 18 : మహబూబ్ నగర్(Mahabubnagar) పట్టణంలోని ఎదిరే నాలుగో వార్డ్ కు చెందిన జనసేన పార్టీ నాయకుడు(Jana Sena Party leader) రామకృష్ణ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో జనసేన పార్టీ దేవరకద్ర నియోజకవర్గం(Jana Sena Party, Devarakadra Constituency) ఇన్చార్జి గుడిబండ రవి పాల్గొన్నారు. అనంతరం ఆయన చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు(Happy Birthday) తెలియజేసి చిన్నారి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపే లక్ష్మీనారాయణ, రామస్వామి, శివరాజ్, శివ తదితరులు పాల్గొన్నారు.