పాట ప్రజల చైతన్య దీపిక

18-11-2026 | 05:19pm

సైబర్ క్రైమ్ ఎస్ ఐ బి. కరుణాకర్ 

మహబూబాబాద్ టౌన్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్ర గ్రంథాలయంలో(Central Library) 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో(National Library Week Celebrations) భాగంగా  బుధవారం దేశభక్తి గీతాల పోటీలను(Patriotic song competitions) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  సైబర్ క్రైమ్(Cybercrime) ఎస్ ఐ బి. కరుణాకర్ హాజరై మాట్లాడుతూ పాట ప్రజల చైతన్య దీపిక అన్నారు. పాట పరిధి చిన్నది పవర్ గొప్పదని, ఆ మాటకొస్తే ఎక్కుపెట్టిన ధనస్సు కన్న మహా శక్తివంతమైనదన్నారు. సైబర్ మోసాలపై(Cyber ​​frauds) విద్యార్థిని విద్యార్థులకు(Students') సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్లు(Librarians)  జి. విజేందర్, రుద్రారపు వీరేందర్, న్యాయ నిర్ణయతగా తెలంగాణ సాంస్కృతి(Telangana Culture) సారధి కళాకారులు బండ వెంకన్న ,డి ప్రవీణ్, వ్యవహరించారు.

మరిన్ని వార్తలు