డ్రై ఫ్రూట్ షాప్ సీజ్

18-11-2026 | 09:38pm

మహబూబ్‌నగర్: వెంకటేశ్వర కాలనీలోని(Venkateswara Colony) డ్రై ఫ్రూట్ స్పెషల్స్ షాపులో(Dry Fruit Specials Shop) పాడైన డ్రై ఫ్రూట్స్, పురుగులు ఉన్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు(Food safety officials inspect) నిర్వహించి షాపును సీజ్ చేశారు. 20వ డివిజన్ కార్పొరేటర్ కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి చొరవతో అధికారులు తనిఖీలు చేపట్టి ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని కార్పొరేటర్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు