బైక్‌లో దూరిన నాగుపాము పిల్ల

21-10-2026 | 06:44pm

మంచిర్యాల క్రైమ్: మంచిర్యాల ఏసీపీ కార్యాలయం(Mancherial ACP Office) వద్ద నాగుపాము పిల్ల కలకలం రేపింది. కార్యాలయం వద్ద పార్క్ చేసిన ఓ బైక్‌లోకి పాము పిల్ల దూరడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ సాయికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సాయి చాకచక్యంగా పాము పిల్లను పట్టుకోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పామును సురక్షితంగా తరలించారు.

మరిన్ని వార్తలు