అత్తారింటికి వెళ్లి అదృశం

13-11-2026 | 12:24am

కేసు నమోదు చేసిన చేగుంట పోలీసులు

చేగుంట: సిద్దిపేట జిల్లా(Siddipet District) దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి చెందిన కర్రే సుమన్ ( 26)  వృత్తి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు బుధవారం రాత్రి చేగుంట మండలం మక్కరాజ్పేట్ గ్రామం తన అత్తగారింటికి వచ్చి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేడు అతని ఫోన్ స్విచాఫ్ వస్తుంది, అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల బంధువులు, వద్ద ఎంత వెతికినా కనిపించకపోవడంతో  అతని తండ్రి కర్రి స్వామి ఫిర్యాదు మేరక చేగుంట ఎస్ ఐ చైతన్య రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు