పింఛన్ పత్రాలు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్

18-11-2026 | 06:46pm

చేగుంట నవంబర్ 18,విజయక్రాంతి:  చేగుంట మండలం రెడ్డి పల్లి గ్రామం (Reddipalli Village) కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను సర్పంచ్ నర్సింహా అధ్యక్షతన మార్కెట్ కమిటీ చైర్మన్,ఎంపీడీఓ చిన్న రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు,పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లొ పంచాయతీ సెక్రటరీ, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు