డిప్యూటీ తాసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

13-11-2026 | 07:37pm

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 13, విజయ క్రాంతి: వెంకటాపురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో మండలానికి నూతనంగా బదిలీ పై వచ్చిన డిప్యూటీ తహసిల్దార్ టీ నేతాజీ ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ధనపినేని వెంకటేశ్వర్లు. కొండపర్తి సీతాదేవి .శ్రీరాముల రమేష్ బాబు. వెంకటాపురం నూగూరు సర్పంచ్ ఇండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు