పాము, కుక్క కాటులకు వ్యాక్సిన్

05-11-2026 | 07:06pm

వెంకటాపురం నూగూరు నవంబరా 5 విజయ క్రాంతి: వెంకటాపురం మండలంలోఏటుర్ నాగారం ఐటీడీఏ జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ(ITDA District Sub-Department of Medical and Health) డాక్టర్ కోరం క్రాంతి కుమార్ గురువారంవెంకటాపురం CHC నీ సందర్శించి వెంకటాపురం వైద్యధికారి సూర్య తో సమావేశం జరిగింది సీజనలవ్యాధుల గురించి ఏ వ్యాధితో ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు .

మందుల స్టోర్ తనిఖీ చేసి ఫార్మసిస్ట్ నీ మందుల గురించి ఆరా తీయడం జరిగింది పాము కాటు  కుక్క కాటువంటి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు వార్డులో పేషంట్ వద్దకు వెళ్లి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదిరా వెళ్లి వైద్యశాల సందర్శించడం అటెండర్ రిజిస్టర్ పరిశీలించడం నర్సింగ్ ఆఫీసర్ కు వైద్యశాలకు వచ్చి పేషెంట్లకు సకాలంలో వైద్యం. అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో  జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ కోరం క్రాంతి కుమార్ CHC. సూర్య వెంకటాపురం ఎదిర వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది

మరిన్ని వార్తలు