గుండెపోటుతో మృతి.. కుటుంబాన్ని ప్రదర్శించిన మంత్రి
13-11-2026 | 12:52am
కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని మొల్లచింతల పల్లి గ్రామంలో గోదా పల్లవి (12) సన్నాఫ్ బాలయ్య కుమార్తె గురువారం గుండెపోటు(Heart Attack)తో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.