కుడికిళ్ల లో నంది విగ్రహం చోరి
28-10-2026 | 02:49pm
కొల్లాపూర్ అక్టోబర్ 28: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం కేంద్రంలోని కుడికిల గ్రామంలో(Kudikila Village) మంగళవారం రాత్రి శివాలయం టెంపుల్(Shiva Temple) లోని గుర్తు తెలియని వ్యక్తులు రెండు కేజీల బరువు గల నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని చోరీ చేశారని ఆలయ కమిటీ చైర్మన్ శివయ్య అన్నారు. ఇటు చోరి విషయంపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో(Kollapur Police Station) ఫిర్యాదు చేశారు.