5 July, 2026 | 2:44 AM

విదేశీ విద్యార్థుల సంఖ్యపై ఆస్టేలియా పరిమితులు

30-08-2024 11:29 AM

వలసలను అరికట్టేందుకు విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులో భాగంగా 2025 ఏడాదికి గానూ 270000 కు పరిమితం చేయనుంది. తక్కువ నైపుణ్యంగల వ్యక్తుల వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో వలసలు మద్దతు తగ్గుతూ వస్తోంది. కానీఈ నిర్ణయంపై విశ్వవిద్యాలయాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  ఆస్ట్రేలియా ఆర్థక వ్యవస్థలో విదేశీ విద్యార్థుల వటా 48 బిలొయన్ డాలర్లు ఉండటం గమనార్హం.

తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాల సంఖ్యను పరిమితం చేయడానికి  ఆస్టేలియన్ విద్యాచట్టం (సబ్‌క్లాస్ 485)  ప్రకారమే పరిమితులు విధిస్తున్నట్లు విద్యశాఖ మంత్రి సజాసన్ క్లేర్..వివరించారు. ఇమ్మిగ్రేషన్ కోసం ప్రజల మద్దతును కూడగట్టటానికి ఈ చర్యలు చేపట్టామని  తెలిపారు. ఇమ్మిగ్రేషన్ల  విశ్వ విద్యలయాల ఆందోళనలను పరిగణన లోకి తీసుకుని పరిష్కరిస్తామన్నారు.ఈ మేరకు ఆస్ట్రేలియన్ లేబర్ మార్కెట్‌ను, ఇమ్మిగ్రేషన్ అంతర్జాతీయ సమాజంతో విద్య ప్రయోజనాలను సమన్వయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు..