5 May, 2026 | 6:56 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

మహిళ చదివితేనే మంచి భవిష్యత్తు

06-02-2025 12:39 AM

* దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందించండి 

*  జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): మహిళ చదివితేనే మంచి భవిష్యత్తు తమ సొంతం అవుతుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం బేటి బచావో బేటి పడావోలో భాగంగా బుధవారం జిల్లా కార్యాలయ సముదాయం నుండి ఎంవీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు టూ వీలర్ వెహికల్ ర్యాలీ నిర్వహిం ఛారు.

ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జెండా ఊపి ప్రారంభించారు. ఏకగత.. చదవాలనే సంక ల్పం ఎదగాలనే కోరిక బలంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని పేర్కొన్నారు. దివ్యాంగుల జిల్లా కమిటీ సమావేశంలో కలె క్టర్ హాజరై మాట్లాడారు దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను పూర్తి స్థా యిలో అందించాలని సూచించారు.

అంద వలసిన అన్ని సదుపాయాలను అందుబా టులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారిణి జరీనా బేగం, ఎంవిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మావతి,లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారిణి మంజుల, పోలీస్ డిపార్టుమెంటు శాఖ షి టీమ్స్, సిడి పివోలు, సూపర్ విసోర్స్  మహిళా ఉద్యో గులు, విద్యార్థులు మహిళా, శిశు, దివ్యాం గుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ నున్సి, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, దివ్యాంగులు ఉన్నారు.