17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇటుకల పహాడ్ వద్ద పెద్దపులి సంచారం

09-11-2025 10:04 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): సిర్పూర్ టి మండలంలోని ఇటిక్యాల పహాడ్ లో ఆదివారం పులి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతం పులులకు ఆవాస కేంద్రంగా మారిందని స్థానికులు తెలిపారు. సిర్పూర్ టి రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు, గ్రామాల్లో పులి కదలికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు మాకిడి ఫారెస్ట్ సెక్షన్ అధికారి వల్క మోహన్ రావు తెలిపారు. ప్రజలు బయటికి వెళ్లొద్దని సూచించారు.