15 April, 2026 | 1:39 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

విత్తన కంపెనీ ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక

09-11-2025 10:02 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో వివిధ విత్తనాల పిండి సంభారత మందుల కంపెనీలలో పనిచేసే మార్కెటింగ్ ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నగేష్, ఉపాధ్యక్షుడిగా అనిల్, కోశాధికారిగా ప్రణయ్, కార్యదర్శిగా నాగరాజులను ఎన్నుకున్నారు. మార్కెటింగ్ రంగాల్లో ఎదురయ్యే సమస్యలను ఆర్థిక ఇబ్బందులను చేరుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలని సమావేశంలో తీర్మానించారు. ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలలో పనిచేస్తున్న తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కలిసికట్టుగా ఉండి పరిష్కరించుకోవాలని తీర్మానం చేసుకున్నారు.