15 July, 2026 | 6:04 PM

Breaking News

నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ   •   ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ   •   విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..   •   నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   తెయూకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు   •   భాగిర్తిపల్లి గ్రామపంచాయతీకి బాడీ ఫ్రీజర్ విరాళం   •   ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి   •   లక్క పురుగుల బెడదతో విలవిలలాడుతున్న గ్రామాలు..!   •   పెద్ద ఆత్మకూరు పల్లె దవాఖానను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •  

ఐదు రెట్లు పెరిగిన నాల్కో లాభం

14-11-2024 01:44 AM

న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రభుత్వ రంగ అల్యూమినియం కంపెనీ నాల్కో నికరలాభం సెప్టెంబర్ త్రైమాసికంలో ఐదు రెట్లు పెరిగి రూ. 1,046 కోట్లకు చేరింది. నిరుడు క్యూ2లో నాల్కో రూ.187 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ. 3,044 కోట్ల నుంచి రూ.4,002 కోట్లకు చేరింది. షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండును బోర్డు సిఫార్సుచేసింది.