15 July, 2026 | 4:51 PM

Breaking News

పెద్ద ఆత్మకూరు పల్లె దవాఖానను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం   •   కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు   •   93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి   •   క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •  

పెద్ద ఆత్మకూరు పల్లె దవాఖానను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

15-07-2026 04:48 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో గల పల్లె దావకానను డిప్యూటీ డిఎంహెచ్ఓ నర్సింగ్ చౌహన్ సందర్శించారు.ఎన్. క్యూ.ఏ.ఎస్ కోసం తాగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్.పి.వి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు.పల్లె దావకాన పలు రికార్డులను కూడా తనిఖీ చేశారు.రోగులకు అందుబాటులో ఉండి సేవలు మరిన్ని మెరుగుపరచాలని సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్,వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.