15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కోవ లక్ష్మికి శుభాకాంక్షల వెల్లువ

07-02-2026 12:00 AM

పార్టీ కార్యాలను వేడుకలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి6(విజయ క్రాంతి): అసిఫాబాద్ శాసనసభ్యురా లు కోవా లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా కోవ లక్ష్మీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం , నియోజకవర్గ అభివృద్ధి కోసం తన జీవితాంతం పాటుపడుతానని తెలిపారు. తన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుం బ సభ్యులు కోవ అరుణ ,మాన్విత, సాయినాథ్, మాజీ సర్పంచ్ సరస్వతి, పార్టీ మండల అధ్యక్షులు రవీందర్, శ్రీధర్ రెడ్డి ,ఇంతియాజ్ లాల, నాయకులు సందీప్ ,భీమేష్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్ తదితరులున్నారు.