24 May, 2026 | 5:23 PM

Breaking News

ధాన్యం కొనుగోలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, కాదూరి అచ్చయ్య   •   రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటస్వామి   •   నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మహేష్ గౌడ్   •   పిసిసి అధ్యక్షుని సన్మానించిన కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు   •   నవజాత శిశువు పట్ల జాగ్రత్తగా ఉండాలి   •   అటవీ సమీప గ్రామాల వారు తగు జాగ్రత్తలు పాటించాలి: ఎఫ్ఆర్ఓ   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ   •   రైతులను నిలువు దోపిడి చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం   •   పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గుర్తింపు   •   వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు ఎక్కడా.. ఎప్పుడూ జరగలేదు   •  

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు ఘన సన్మానం

29-11-2025 07:42 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో జూబ్లీహిల్స్ శాసన సభ్యులు వి. నవీన్ యాదవ్ ని ఘట్ కేసర్ కాంగ్రెస్ నాయకులు  ఘనంగా సన్మానించారు. ఘట్ కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ కడపోళ్ల మల్లేష్, యాదవ సంఘం అధ్యక్షులు రాజబోయిన యాదగిరియాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం శ్రీనివాస్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్ సన్మానించిన వారిలో ఉన్నారు.