యువతకు గొప్ప విజయం
26-07-2026 12:16 AM
మాజీ మంత్రి హరీశ్ రావు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువ త సాధించిన గొప్ప విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. దేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేశా రు. ఈ విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. యు వత సంకల్పం, ఐక్యత ఫలితమే ఈ విజయం అని తెలిపారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో యు వత కీలక పాత్ర పోషిస్తోందని, వారి స్వరం మరింత బలంగా విని పిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.






