calender_icon.png 11 January, 2026 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి పయనమైన డప్పు కళాకారుల బృందం

07-01-2026 12:00:00 AM

ఆలేరు, జనవరి 6 (విజయక్రాంతి): 2026 గణతంత్ర దినోత్సవాన్నిజరుపుకోవడానికి, రక్షణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న పౌరులను శక్తివంతమైన శ్రేణిలో పాల్గొనడానికి మన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం షారాజిపేట గ్రామం నుండి ఢిల్లీకి  వెళ్తున్న మన డప్పు కళాకారులకు  సృజనాత్మక మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు దేశభక్తిని వ్యక్తపరచాలని, మంచి ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటూ డప్పు కళాకారులను సన్మానం చేసి పంపడం జరిగింది.

ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కంతి మధు, ఉపసర్పంచ్ దూడల శ్రీధర్, వార్డు సభ్యులు దూడల సుమలత, సంతు, కంతి బిక్షపతి, కంతి బాలరాజు, పుట్టల సునీత నరేష్, పెండ్యాల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుకు నాగరాజు, కంతి రాములు, కంతి రవి, రచ్చ ఆంజనేయులు, కంతి రాములు, పుట్టల దశరత జెరిపోతుల స్వామి, పుట్టల పర్షి డప్పుల కళాకారుల అధ్యక్షులు కంతి దిలీప్, ఉపాధ్యక్షులు జెరిపోతుల గణేష్, కార్యదర్శి గడ్డం బాబు, అనిల్, శ్రీను, మహేందర్, నరేష్ హరిబాబు రవి, రమేష్, విక్రమ్, పండు, కె. ప్రశాంత్, ఎం. మహేందర్, పి. రమేష్, సందీప్, మల్లేష్, నాగరాజు, ప్రాణిదర్, విజయ్ పాల్గొన్నారు.