15 June, 2026 | 10:17 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

గుల్వీర్‌కు చోటు

08-10-2024 12:04 AM

న్యూఢిల్లీ: హాంగ్ కాంగ్ వేదికగా ఈ నెల 20 నుంచి జరగనున్న ఆసియా క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్స్‌కు ఎనిమిది మందితో కూడిన భారత జట్టును అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) ప్రకటించింది. సీనియర్ టీమ్‌తో పాటు జూనియర్ టీమ్‌ను ఎంపిక చేసింది. కాగా సీనియర్ జట్టులో జాతీయ రికార్డు హోల్డర్, అథ్లెట్ గుల్వీర్ సింగ్‌కు చోటు దక్కింది. గతేడాది ఆసియా గేమ్స్‌లో 10వేల మీటర్ల రేసులో జాతీయ రికార్డుతో కాంస్యం గెలుచుకున్నాడు. 8 మంది సీనియర్లతో కూడిన జట్టుతో పాటు జూనియర్ జట్టు కూడా నవంబర్‌లో పాక్ వేదికగా జరగనున్న సౌత్ ఆసియా క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది.