17 July, 2026 | 1:43 PM

Breaking News

కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •   హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు   •  

గుమ్మంలో పట్టనంత గుమ్మడికాయ

16-10-2024 01:57 AM

1,121 కిలోల బరువుతో రికార్డు

న్యూయార్క్, అక్టోబర్ 15: ఇటీవల అమెరికా దక్షిణ శాన్‌ఫ్రాన్సిస్కోలోని హఫ్‌మూన్ బేలో 51వ వరల్డ్ పంప్‌కిన్ చాంపియన్ షిప్ జరిగింది. ఈ పోటీల్లో ట్రావిస్ జింజర్ అనే హార్టికల్చర్ టీచర్ తాను పండించిన 1,121 కిలోల గుమ్మడికాయను ప్రదర్శించి విజేతగా నిలిచారు. 1,118 కిలోల బరువున్న మరో గుమ్మడికాయ రెండో స్థానంలో నిలిచింది. కాగా ఇప్పటివరకు ఉన్న ప్రపంచ రికార్డు ప్రకారం 1,247 కిలోల బరువున్న గుమ్మడికాయను పండించారు. దీని కంటే టావిస్ జింజర్ పండించిన గుమ్మడికాయ 126 కిలోలు మాత్రమే తక్కువగా ఉంది.