17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నిర్మల్ చిన్నోడికి అరుదైన ఘనత

20-02-2026 01:19 AM

నిర్మల్, ఫిబ్రవరి ౧9 (విజయక్రాంతి):  జిల్లాకు చెందిన సౌజన్య, రాకేశ్ దంపతుల కుమారుడు ఆదిత్య కేవలం 19 నెలల వయసులోనే 50 మీటర్ల దూరాన్ని 36 సెకన్లలో పూర్తి చేసి అరుదైన ప్రతిభను చాటుకున్నాడు.

ఈ అసాధారణ ప్రతిభకు గాను బాలుడు నోబెల్ వరల్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థల నుండి ‘సూపర్ టాలెంటెడ్ కిడ్’ అవార్డులు అందుకున్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం తన ఛాంబర్‌లో బాలుడిని, అతని తల్లిదండ్రులను శాలువాతో సన్మానించి అభినందించారు.