30 June, 2026 | 7:53 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

నీట్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

29-06-2024 12:35 AM

మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : నీట్ పేపర్ లీకేజీపై నిరస నలు ఉధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ బీవినోద్‌కుమార్ విమర్శించారు.  నీట్‌ను రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన ట్లుగా తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలని డిమాండ్ చేశారు.  గతంలో మాదిరిగా ఎంసెట్ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు చేపట్టేం దుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేయాలని కోరారు.