06-06-2025 12:00:00 AM
సినీ హీరో నవీన్ చంద్ర
ఖైరతాబాద్, జూన్ 5: అన్నిబంధాలలో స్నేహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రముఖ నటుడు నవీన్ చంద్ర అన్నారు. గురువారం తన చిరకాల మిత్రడు రాజు నూ తనంగా బాల్కంపేట్‌లో ఏర్పాటు చే సిన శ్రీ లక్ష్మీ లెజెండ్స్ అవుట్ ఫిట్టర్ షోరూంను ప్రారంభింంచారు. ఈ సందర్బంగా తన స్నేహాన్ని నెమరు వేసుకున్నారు.
ఎన్నో ఏళ్లుగా రాజు తో తనకు స్నేహం ఉందన్నారు. వినియోగదరలకు నాణ్యమైన ఉత్పత్తు లు సేవలు అందిస్తే వ్యాపారరంగం లో విజయం సాధించవచ్చునని అన్నారు. కార్యక్రములో లెజెండ్స్ ఎండీలు రాజు, బాలు, షోరూం మే నేజర్ సురేష్ నాగేష్ పాల్గొన్నారు.