calender_icon.png 14 June, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ నర్సింగ్ హోమ్‌లో ఆత్మీయ సమ్మేళనం

11-06-2025 12:00:00 AM

నిర్మల్, జూన్ 10 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ నర్సింగ్ హోమ్ ద్వారా వైద్య సేవలు అందించిన ఆసుపత్రి ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొట్టమొదటి నర్సింగ్ హోమ్ నిర్మల్ నర్సింగ్ హోమ్ ను 1996లో నిర్మల్ కు చెందిన వైద్యులు చక్రధరి దామెర రాములు వెంకట్రావు సురేష్ కుమార్ తదితరులు స్థాపించారు. 39 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించగా అప్పటి వైద్యులను ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు నేరెళ్ల అనుమంతు గణపతి రెడ్డి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.