15 April, 2026 | 4:11 PM

ఘట్‌కేసర్ భవిష్యత్తుకు బలమైన అడుగు!

09-02-2026 12:48 AM

యువత సామూహిక నిరసన

ఘట్‌కేసర్, ఫిబ్రవరి ౮ : గత 17 ఏళ్లుగా కొనసాగుతున్న ఘట్‌కేసర్ రైల్వే వంతెన నిర్మాణాన్ని ఇక ఆలస్యం చేయకుండా త్వర గా పూర్తి చేయాలని, రాజకీయాలకు అతీ తంగా యువత చేస్తున్న పోరాటంలో భాగంగా ఆదివారం జరిగిన నిరసన ర్యాలీ, సామూహిక దీక్షలో పాల్గొన్నారు. యువకు లు, ప్రజల సమస్య అయిన ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దీక్షలో కోరారు.