భరతమాత గర్వించే మాదారం ముద్దుబిడ్డ
04-03-2026 12:18 AM
ఠాగూర్ విక్రమ్ సింగ్
జిన్నారం/అమీన్ పూర్, మార్చి 3 భరతమాత గర్వించే మాదారం ముద్దుబిడ్డ ఠాగూర్ విక్రమ్ సింగ్, అన్నగారు మా స్నేహితులైనందుకు మేమెంతో గర్విస్తున్నాం. ఈరోజు ఆయన జన్మదినం మాకు ఓ పర్వదినం ఈ సందర్భంగా గడ్డపోతారం మాదా రం నాయకులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




