17 April, 2026 | 2:28 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

మహిళ అదృశ్యమైందని ఫిర్యాదు

04-11-2025 08:07 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన మాంకాల రేణుక(35) అదృశ్యం అయినట్లు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ మంగళవారం తెలిపారు. వివరాల ప్రకారం.. వెలిమినేడు గ్రామానికి చెందిన మంకాల బుచ్చయ్య భార్య అయిన మాంకాల రేణుక గత నెల 31న ఇంట్లో ఎవరికి చెప్పకుండా సాయంత్రం సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆరోజు నుండి మహిళను తమ బంధువుల ఇండ్లలో, తమకు తెలిసిన వారివద్ద ఆరా తీసిన ఆచూకీ లభించకపోవడంతో మహిళ భర్త బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ తెలిపారు.