4 July, 2026 | 8:50 PM

Breaking News

కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •  

కరెంట్ తీగ తగిలి యువకుడు మృతి

10-10-2024 04:51 PM

చేగుంట (విజయక్రాంతి): కరెంట్ తీగ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన చేగుంటలో జరిగింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల, గ్రామానికి చెందిన గడ్డమీది అనిల్ (21) చేగుంట లోని తన ఇంటి ముందర ఉన్న చెత్తను తన స్నేహితుడు సమీర్ తో కలిసి చెత్తను తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప నిచ్చెన పైనున్న కరెంటు తీగలకు తగలగా ఇద్దరికీ కరెంట్ షాక్ తగలగా అనిల్ ను, సమీర్ చికిత్స నిమిత్తం నార్సింగిలో చారి హాస్పిటల్ తీసుకొని వెళ్లగా అప్పటికే అనిల్ చనిపోయినాట్టు హాస్పిటల్ సిబ్బంది తెలియజేశారు, సమీర్ కు గాయాలు కావడంతో వైద్య చికిత్స అందించడం జరుగుతుందని తెలియజేశారు. అనిల్ తండ్రి ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్ ఐ శ్రీ చైతన్య రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.