calender_icon.png 16 September, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు

10-10-2024 05:12:08 PM

ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ 

అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్లో అలర్ట్ గా వాతావరణ శాఖ ప్రకటించిదన్నారు. నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో కోరారు.