23 June, 2026 | 10:24 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఎంహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్‌గా ఆదూరి రవికి బాధ్యతలు

24-02-2026 08:10 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (Madiga Rights Protection Committee) జిల్లా కన్వీనర్‌గా ఇల్లందు పట్టణానికి చెందిన ఆదూరి రవి మాదిగకు వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ నియామక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఇసుకల వెంకన్నను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. జిల్లా స్థాయిలో మాదిగ సమాజ హక్కుల సాధన, పేదల సమస్యల పరిష్కారం, విద్య ఉపాధి అంశాలపై చురుకుగా పనిచేయాలని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతలతో ఎంహెచ్పిఎస్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.