calender_icon.png 12 May, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్‌లోనూ ఆప్‌కు బీటలు!

09-02-2025 01:35:55 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. పంజాబ్‌లో ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడతారని వా ర్తలు వస్తున్నాయి. పంజాబ్ కాంగ్రెస్‌కు చెం దిన ప్రతా ప్ సింగ్ భజ్వాతో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ లీడర్ ఆర్‌పీ సింగ్ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఓ మీడియాకు చెందిన ప్రతినిధి ప్రతాప్ సింగ్‌ను ప్రశ్నించగా.. ‘అవును.. వారు నాకు చాలా సంత్సరాలుగా తెలుసు. నేను పంజా బ్ కాం గ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడిగా ఉండగా.. వారిలో 22 మందికి అప్పటి సీఎం అమరీందర్ సింగ్ టికెట్ నిరాకరించారు.