21 April, 2026 | 5:10 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

12-05-2024 02:33 AM

 జయశంకర్ భూపాలపల్లి, మే 11 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాముత్తారం, కాటారం, మహాదేవ్‌పూర్, పలిమెల, మల్హర్ మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో మాజీ సర్పంచ్ ముక్కెర రాంనారాయణ గౌడ్, సుల్తాన్, కంకనాల బాబు, వెన్నెపురెడ్డి రంజిత్‌రెడ్డి, సమ్మయ్య సహా 50 బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.