12 July, 2026 | 4:12 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

09-08-2024 02:45 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలంలోని మాదారం టౌన్షిప్ కు చెందిన రాదండి లక్ష్మికి చెందిన ఇంట్లో ప్రమాదవశాత్తు శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని బట్టలు వస్తువులు పూర్తిగా దగ్ధం కావడంతోపాటు రూపాయలు లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకొన్నది. ఈ మేరకు మాదారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.