11 May, 2026 | 1:29 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

టీఆర్ఎస్ గద్దె కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి

30-06-2025 06:57 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని తొమ్మిదో వార్డులో టీఆర్ఎస్ గద్దెను కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ నేతలు సోమవారం పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్(CI Praveen Kumar)కు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ అక్కడికి చేరుకొని టీఆర్ఎస్ గద్దెను కూలగొట్టిన అంశంపై విచారణ నిర్వహిస్తున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను త్వరలో గుర్తిస్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మైనార్టీ టీఆర్ఎస్ నేతలు మసూద్ ఖాన్ మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.