11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

నూతన మున్సిపల్ కమిషనర్ రాజేష్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

30-06-2025 06:54 PM

ఘట్ కేసర్: ఘట్కేసర్ మున్సిపల్(Ghatkesar Municipality) నూతన కమిషనర్ గా రాజేష్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కమిషనర్ ను మున్సిపల్ కార్యాలయంలో మర్యాపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

కమిషనర్ రాజేష్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ, కీసర గుట్ట ఆలయ ధర్మకర్త సగ్గు అనీత, మాజీ వార్డు సభ్యులు మీసాల సుధాకర్ రావు, ఎదులాబాద్ గ్రామ మాజీ అధ్యక్షులు బింగి రాజేందర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు బొక్క సుధాకర్ రెడ్డి, కట్కూరి నర్సింగ్ రావు, ఎండి ఫారూక్, ఎండి ఆశ్రఫ్, బత్తిని ప్రవీణ్ గౌడ్, మేకల సునీల్ కుమార్ పాల్గొన్నారు.