calender_icon.png 12 September, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న దర్శించుకున్న తెలుగు చిత్ర సినిమా నటుడు చిన్న

12-09-2025 05:33:44 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో లో తెలుగు చిత్ర నటుడు అయిన చిన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, ప్రసాదాన్ని అందజేశారు.