16 April, 2026 | 1:25 AM

ఎన్నికల కౌంటింగ్ హాల్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్ నాగేష్

03-01-2026 10:23 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలు 2026 లో భాగంగా ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి గాను స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల కౌంటింగ్ హల్ ను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ మరియు మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డితో కలిసి లింగారెడ్డిపేటలో గల నోబుల్ కాలేజ్ ని పరిశీలించిన అనంతరం తగు సూచనలు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఏఈ మధుసూదన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.