02-01-2026 07:01:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఆధారం కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ప్రజలకు పారుదసుకమైన పాలన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించే విధంగా ఈ సంవత్సరం తోడ్పాటు ఇద్దామని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు.