calender_icon.png 2 January, 2026 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు మిఠాయిల పంపిణీ

02-01-2026 06:52:20 PM

సుల్తానాబాద్,(విజయశాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గల వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రంలోని దివ్యాంగులకు నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎన్హెచ్ఎస్ చైర్మన్ అల్లాడి హారిక స్వీట్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు  వారికి కృతజ్ఞతలు చెప్పారు, ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ పాల్గొన్నారు.