5 July, 2026 | 12:48 AM

బీఆర్‌ఎస్‌లో చేరికలు

30-09-2024 12:58 AM

ఆదిలాబాద్, సెప్టెంబర్ 29 (విజ యక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ లంలోని గుట్టపక్కతం డాకు చెందిన కాంగ్రెస్ నాయకులు మట్ట చందర్‌సింగ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షురాలు మట్ట అనిత బాయి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం నేరడి గొండలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా దవ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్య క్రమంలో మాజీ సర్పంచ్ పవార్ ప్రకా ష్‌సింగ్, నానక్ సింగ్, బాల్సింగ్ పాల్గొన్నారు.