4 July, 2026 | 11:10 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

హమీలు అమలు చేయాలి

30-09-2024 12:58 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హమీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన గౌడ సంఘ సమావే శంలో ఆయన మాట్లాడారు. మం త్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌కు రెండుసార్లు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌గౌడ్, జిల్లా నాయకులు శేఖర్‌గౌడ్, నర్సాగౌడ్, రామాగౌడ్, లింగగౌడ్, బాలాగౌడ్ పాల్గొన్నారు.