12 July, 2026 | 2:37 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

01-10-2024 01:23 AM

రాజేంద్రనగర్,సెప్టెంబర్30: జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు నార్సింగి పోలీసులు అతడిపై అత్యాచారం, పోక్సో కేసు నమో దు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు సెప్టెంబర్ 19న రిమాండ్‌కు తరలించారు.

ఇటీవల అతడి కస్టడీ పూర్తవడంతో కోర్టు మరోసారి పొడిగించింది. ఈ క్రమం లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ జానీ మాస్టర్ తరఫున న్యాయవాది రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు.  అయితే న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌పై విచారణ ను అక్టోబర్ 7కు వాయిదా వేశారు.