17 June, 2026 | 12:18 PM

Breaking News

అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •  

బాసర ఆర్‌జీయూకేజీతో ఒప్పందం

02-03-2026 12:46 AM

నిర్మల్, మార్చి ౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ఆర్‌జీయూకేజీ (బాసర ట్రిపుల్ ఐటీ)లోని మెటల్ ఆర్జి ఇంజనీరింగ్ విభాగం హైదరాబాద్ కు చెందిన మ్యాట్ విజ్ ఇమ్యూనిటీ ప్రవేట్ సంస్థతో ఆదివారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

బాసర ట్రిపుల్ వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ సమక్షంలో అధికార ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండు విభాగాల్లో ఉమ్మడి పరిశోధనలు సాంకేతిక నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం బోధపడుతుందని బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు పేర్కొన్నారు.