12 August, 2026 | 2:59 PM

విద్యారంగ సమస్యల పైన AISF నిరంతర పోరాటం

12-08-2026 02:18 PM

బోథ్, ఆగస్టు 12 (విజయక్రాంతి):  విద్యారంగ సమస్యల పైన నిరంత పోరాటం చేస్తుందని ఏఐఎస్ఎఫ్ బూత్ మండల అధ్యక్షుడు షేక్ మున్సిపల్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్ సుదీర్ఘ పోరాటాల వల్ల విద్యార్థుల సమస్యలు ఎన్నో పరిష్కరించడం జరిగింది అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గోవర్ధన్ సంతోష్ నరేష్ సమీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.